Mahima Swaroopuda (Lyrics)
by Bro Yesanna
ఆశ్చర్యాకరుడా - నా ఆలోచన కర్తవు -2
నిత్యుడగు తండ్రివి - నా షాలేము రాజువు -2
1. సింహపు పిల్లలైనా - కొదువ కలిగి ఆకలిగోనినా -2
నీ పిల్లలు ఆకలితో - అలమటింతురా నీవున్నంతవరకు -2
॥ ఆశ్చర్యాకరుడా ॥
2. విత్తని పక్షులను - నిత్యము పోషించుచున్నావు -2
నీ పిల్లలు వాటికంటే - శ్రేష్టులే కదా నీవున్నంతవరకు -2
॥ ఆశ్చర్యాకరుడా ॥
3. చీకటి తొలగే - నీతి సూర్యుడు నాలో ఉదయించె -2
నీ సాక్షిగా - వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు -2
॥ ఆశ్చర్యాకరుడా ॥
I felt need correction
ReplyDeleteనిత్యుడగు తండ్రివి -" నా" షాలేము రాజువు -2
3. చీకటి తొలగే - నీ"తి" సూర్యుడు నాలో ఉదయించె -2
Correction updated.Thanks for your correction.
Delete