Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Wednesday, July 23, 2014

Aanandam Yesutho

Mahima Swaroopuda (Lyrics) 
 by Bro Yesanna

ఆనందం యేసుతో ఆనందం 
జయగంభీర ధ్వనితో పాడెదను 
జయరాజాధిరాజుతో సాగెదను

1. నా ప్రాణమునకు సేదదీర్చి  
    తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను 
    ఏ అపాయమునకు నేను భయపడకుందును                          ॥ ఆనందం ॥ 

2. నా ప్రభుని కృప చూచిన
    నాటినుండి నన్ను నేనే మరచిపోతినే
    నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా                               ॥ ఆనందం ॥

3. సిలువను యేసు సహించెను
    తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై 
    అవమానము నొందె - నాకై మరణము గెలిచె                            ॥ ఆనందం ॥

  

No comments:

Post a Comment