Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Monday, July 21, 2014

Oohalu Nadu Oohalu

Naa Nireekshana (Lyrics)
 by Bro Yesanna
ఊహలు - నాదు ఊటలు 
నా యేసురాజా - నీ లోనే యున్నవి -2
ఊహకందవే - నీదు ఆశ్చర్యక్రియలు -2

1. నీదు కుడి చేతిలోన - నిత్యము వెలుగు తారగా -2
    నిత్య సంకల్పము - నాలో నేరవేర్చుచున్నావు -2                 ఊహలు

2. శత్రువులు పూడ్చినా - ఊటలన్నియు త్రవ్వగా -2
    జలలు గల ఊటలు - ఇస్సాకునకు ఇచ్చినావు -2                 ఊహలు ॥ 

3. ఊరు మంచిదె గాని - ఊటలన్నియు చెడిపోయెనే -2
    ఉప్పు వేసిన వెంటనే - ఊట అక్షయతా నొందెనే -2                 ఊహలు ॥ 

No comments:

Post a Comment