Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Wednesday, July 23, 2014

Naa Vedanalo

Mahima Swaroopuda (Lyrics) 
 by Bro Yesanna
నా వేదనలో - వెదకితిని 
శ్రీ యేసుని -పాదాలను 
నా మనస్సులో - కోరితిని 
నీ రూపమునే - దీనుడనై 
నీ రూపమునే - దీనుడనై 
నా వేదనలో - వెదకితిని

1. వేకు జాములో - విలపించితిని 
    నా పాపములో - వ్యసనములో -2
    ఓదార్చుము - విసుగొందక 
    నీ కృపలో - నా ప్రభువా -2                   ॥ నా వేదన ॥ 

2. నీ హస్తములో - నిదురింప జేయుమా 
    నీ ప్రేమలో - లాలించుమా -2
     ఓదార్చుము - విసుగొందక 
    నీ కృపలో - నా ప్రభువా -2                    ॥ నా వేదన ॥ 

3 comments: