Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Wednesday, July 23, 2014

Naa Praana Priyudaa

Sarvonnathuda (Lyrics) 
 by Bro Yesanna
నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా 
నా జీవితం అంకితం - నీకే నా జీవితం అంకితం -2

1. నీ సత్యము సమాజములో - నీ నీటిని నా హృదయములో -2
    దాచియుంచ లేను ప్రభు -2
    స్తుతియాగాముగా - నూతన గీతము నే పాడెదా - నే పాడెదా         ॥ నా ప్రాణ ॥ 

2. జ్ఞానులకు నీ సందేశం - మతకర్తలకు నీ ఉపదేశం -2
    అర్ధము కాకపొయెనె -2
   పతితలేందరో - నీ జీవజలములు త్రాగితిరే - త్రాగితిరే                      ॥ నా ప్రాణ ॥

3. నాయెడ నీకున్న తలంపులు - బహు విస్తారములై యున్నవి -2
    వాటిని వివరించి చెప్పలేనే -2
    అవి అన్నియును లెక్కకు మించినవై యున్నవి - ఐ యున్నవి       ॥ నా ప్రాణ ॥

No comments:

Post a Comment