Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Friday, July 25, 2014

Oh Prabhuvaa

Joyful Songs (Lyrics) 
 by Bro Yesanna

ఓ ప్రభువా ఓ ప్రభువా -2 
నీవే నా మంచి కాపరివి -4
ఓ ప్రభువా

1. దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి -2
    నిత్యజీవము నిచ్చిన దేవా -నీవే నా మంచి కాపరివి -4           ॥ ఓ ప్రభువా ॥ 

2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని- ఎల్లప్పుడు  చెయ్యివిడువక -
    అంతము వరకు కాపాడు దేవా -నీవే నా మంచి కాపరివి -4      ॥ ఓ ప్రభువా ॥  

3. ప్రధాన కాపరిగా నీవు నాకై - ప్రత్యక్షమగు ఆ గడియలో -2
    నన్ను నీవు మరువని దేవా -నీవే నా మంచి కాపరివి -4          ॥ ఓ ప్రభువా ॥



No comments:

Post a Comment