Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Print PDF

Saturday, July 5, 2014

Naa Yesu Raajaa

Yesu Raajaa (Lyrics)
 by Bro Yesanna
నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా 
ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా 
నా స్తోత్ర గీతమా -  ఆరాధ్య దైవమా 
నా యేసు రాజా - రాజా - రాజా - రాజా 

1. నీ రథ అశ్వముగా 
    నీ త్యాగ బంధము - నన్ను బంధించేనా 
    నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా     నా యేసు ॥ 

2. వేటగాని ఉరినుండి 
    నన్ను విడిపించినా - కనికర స్వరూపుడా 
    నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా        నా యేసు ॥ 

3. అరణ్య యాత్రలోన 
    నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే 
    అతికాంక్షణీయుడా - ఆనుకొనెద  నీ మీద      నా యేసు ॥  

No comments:

Post a Comment