చూడరే సిలువను వ్రే - లాడు యేసయ్యను = పాప లోకంబునకై - ప్రాణ
మర్పించెను ॥ చూడరే॥
1. నా చేతలెంతో దోషంబులు చేసెను = నా రాజు చేతులలో శీలలు
గొట్టెను ॥ చూడరే॥
2. పాపపు తలపులు నా పావనుని శిరమున = ముండ్ల మకుటంబౌచు మొత్తె
నేసయ్యను ॥ చూడరే॥
3. నా పాద వక్రగతు లందిన పాపముల్ = నా యేసు పాదముల లోశీల
లాయెను ॥ చూడరే॥
4. నా నింద వచనములే - నా యేసు ప్రక్కను = నాట బల్లెంబులై -
రక్తమును చిందెనే ॥ చూడరే॥

No comments:
Post a Comment