Sree Yesundu Janminche (Lyrics)
Christmas Songs
శ్రీ యేసుండు జన్మించె నిశీధ -2 రాత్రియందు బెత్లెహేము యూరిలో -2
1. గొల్ల కాపరులు కొందరితో మెల్లగ -2
శుభవార్త దెల్పె దూత చల్లగ -2 ||శ్రీ యేసుండు ||
2. కన్నియ మరియమ్మ గర్భమందున -2
ఇమ్మానుయేలనెడి నామమందున -2 ||శ్రీ యేసుండు ||
3. పట్టునార బట్టలతోడ జుట్టబడి -2
పశుల తొట్టిలో పరుండ బెట్టబడె -2 ||శ్రీ యేసుండు ||
No comments:
Post a Comment