ప॥ గీతం గీతం జయ జయగీతం చేయితట్టి పాడెదము
అ॥ ప॥ యేసురాజు లేచెను హల్లెలూయ జయమార్భటించెదము
1. చూడు సమాధిని మూసినా రాయి దొరలింపబడెను - అందు
వేసిన ముద్ర కావలి నిల్చెనా - దైవ సుతుని ముందు ॥ గీతం ॥
2. వలదు వలదు యేడువవలదు - వెళ్ళుడి గలిలయకు - తాను
చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి ॥ గీతం ॥
3. అన్న -కయపవారల సభయు అదరుచు పరుగిడిరి - ఇంక
భూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి ॥ గీతం ॥
4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయవీరుడు రాగా
మీ మేళతాళ వాద్యముల్ - బూరలెత్తి ధ్వనించుడి ॥ గీతం ॥

No comments:
Post a Comment